తప్పు దిద్దుకున్నా ఫలితం లేదు: మెగా బ్రదర్ పై కేసు | Case files On Mega Brother | Political Bench

తప్పుదిద్దుకున్నా ఫలితం లేదు: మెగా బ్రదర్ పై పోలీస్ కేసు | Police Case Against Mega Brother | Political Bench || మెగా బ్రదర్ నాగబాబు చాలా పెద్ద సమస్యలోనే చిక్కుకున్నారని చెప్పక తప్పదు. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించి పెను వివాదం రేపిన నాగబాబు.. ఆ వివాదం నుంచి తక్షణమే తప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించేలా కనిపించడం లేదు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకంగా రాసేవారికి దిమ్మతిరిగే న్యూస్: రంగంలోకి ప్రత్యేక బృందం | Political Bench
×