టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ 'టార్చ్ బేరర్' అవుతాడా? Jr NTR to Turns TDP Future? Political Bench

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ 'టార్చ్ బేరర్' అవుతాడా? Jr NTR to Turns TDP Future? Political Bench || నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే నేడు. యాక్టింగ్ డ్యాన్స్ డైలాగ్ డెలీవరీ వీటన్నటినీ కలబోసిన నటుడు తారక రాముడు. అంతేకాకుండా వీటన్నింటకి మించి తన గొప్ప మనసుతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరో. ఈ లక్షణాలే ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench
×