తెలుగు రాష్ట్రాల లొల్లిపై కేంద్రం కొత్త వ్యూహం? Central Master Plan On Telugu States Issue

తెలుగు రాష్ట్రాల లొల్లిపై కేంద్రం కొత్త వ్యూహం? Central Master Plan On Telugu States Issue | Political Bench దేశంలో ఎన్నోరాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులకు కొదవ లేదు. అలాంటిది ఎవరికి లేనిది.. తనకు మాత్రమే ఉన్నట్లుగా కేంద్రంపై అదే పనిగా ఫైర్ అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యిందా? ఈ అంశంపై మోడీషాలు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చోటు చేసుకున్న వేళ.. తొందర పడి అదే పనిగా కలుగజేసుకునే ప్రయత్నం పెద్దగా కనిపించదు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బాబుకు పాస్ జారీ చేసి ఎలాంటి పని చేశారో తెలుసా? Reasons Behind Chandrababu PASS for AP state?
×