మీరే నా బలం, మీరే నా విశ్వాసం: సీఎం జగన్ ఎమోషనల్ | CM Jagan Emotional On AP People | Political Bench

మీరే నా బలం, మీరే నా విశ్వాసం: సీఎం జగన్ ఎమోషనల్ | CM Jagan Emotional On AP People | Political Bench || ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారిని అరికట్టడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అహర్నిశలు కష్టపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఒకరోజుకి ఎక్కువ నిర్దారణ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే కావడం గమనార్హం. ప్రతి రోజు మినిమమ్ 9 వేలకి పైగా టెస్టులు చేస్తుంది. ఇకపోతే నేడు జరిగిన స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench
×