సీఎం జగన్ సంచలనం: ఏపీ సర్కారీ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ | CM Jagan Decision On PrePrimary Schools in AP

సీఎం జగన్ సంచలనం: ఏపీ సర్కారీ బడుల్లోనూ ప్రీ ప్రైమరీ | CM Jagan Decision On Pre Primary Schools || Political Bench || ప్రీ ప్రైమరీ... ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న విద్యా విధానం. నర్సరీ ఎల్ కేజీ (లోయర్ కిండర్ గార్డెన్) యూకేజీ (అప్పర్ కిండర్ గార్డెన్) పేరిట కొనసాగుతున్న ప్రీ ప్రైమరీలో పాఠశాలకు పిల్లలు అలవాటు పడటం కొంతమేర ప్రాథమిక విద్యపై పిల్లలకు అవగాహన కలగడం మొత్తంగా 1వ తరగతిలో చేరేందుకు పిల్లలను పూర్తిగా సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెద్ద కసరత్తే జరుగుతోంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బాబుకు పాస్ జారీ చేసి ఎలాంటి పని చేశారో తెలుసా? Reasons Behind Chandrababu PASS for AP state?
×