Amazing Facts: How Gold produced from Land? How to Make Gold | i5 Special Video

Amazing Facts: How Gold produced? How to Make Gold | i5 Special Video || ఈ భూమి మీదే విలువైన ఖనిజం.. బంగారం.. బంగారం అంటే అందరికీ పిచ్చే.. ముఖ్యంగా ఆడవారికి అదంటే ప్రాణం.. మగవారు కూడా చేతులకు ఉంగరాలు.. మెడలో చైన్లుగా దీన్ని వేసుకుంటారు. హోదాకు పరపతికి సింబాలిక్ గా బంగారంను అందరూ వేసుకుంటారు. దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. అందుకే పది గ్రాముల బంగారం ధర 40వేలపైనే ఉంది.మరి అసలు ఈ బంగారం భూమిలో ఎలా ఏర్పడింది? అది ఎక్కడ పుట్టుకు వచ్చింది.? లాంటి వాటిపై నాసా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: మహేష్ త్రిపాత్రాభినయం | Bumper News to Mahesh Fans | i5Network
×