Jr NTR #HBD: కొమరం భీమ్ వరల్డ్ ఎలా ఉంటుందో తెలుసా? SS Rajamouli On Jr NTR Role in RRR | i5 Network

Jr NTR #HBD: కొమరం భీమ్ వరల్డ్ ఎలా ఉంటుందో తెలుసా? SS Rajamouli On Jr NTR Role in RRR | i5 Network || ఊరించడం విసిగించడం జక్కన్నకు తెలిసినంతగా ఎవరికీ తెలీదేమో! పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ప్రమోషన్ విషయంలో తొలి నుంచి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఇదిగో మేక అంటే అదిగో పులి అన్న చందంగా ఉంది ఆయన వ్యవహారం. ఫస్ట్ లుక్ లు.. టీజర్లు రిలీజ్ చేస్తున్నాం అని చెబుతూనే వెయిట్ చేయించి విసిగించారు. దాంతో అభిమానులు ఓ రేంజులోనే తిట్టుకున్నారు. సోషల్ మీడియాల్లో అసహనం వెల్లగక్కారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED కొడుకు మరణంతో శోకసంద్రంలో వాణిశ్రీ | Senior actress Vanisri's son passes away | i5 Network
×