ఏపీలో భారీగాఐఏఎస్ ల బదిలీ | AP IAS Transfers: AP Govt Transfers 18 IAS Officers | Political Bench

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీ | AP IAS Transfers: AP Govt Transfers 18 IAS Officers | Political Bench | ఇన్నాళ్లు మహమ్మారి వైరస్పైనే ప్రధాన దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక మిగతా అంశాలపై కూడా ఫోకస్ పెట్టనుంది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో పరిపాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేశారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బాబుకు పాస్ జారీ చేసి ఎలాంటి పని చేశారో తెలుసా? Reasons Behind Chandrababu PASS for AP state?
×