ఏపీ లేఖతో తెలంగాణ సీఎం సీరియస్? TS CM KCR Serious On AP Letter about Water dispute | Political Bench

ఏపీ లేఖతో తెలంగాణ సీఎం సీరియస్? Telangana CM Serious On AP Letter about Water dispute | Political Bench || ఆచితూచి మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అస్సలు ఇష్టముండదు. విషయం ఏదైనా ముఖాముఖి అన్నట్లు ఆయన తీరు ఉంటుంది. అవతలోడు ఎవరైనా.. ఏ స్థాయి అయినా.. ఒకసారి ఫిక్స్ అయితే చాలు చెలరేగిపోవటమే. మాటకారితం.. విషయాన్ని తనకు తగ్గట్లుగా చెప్పి ప్రజల్ని కన్వీన్స్ చేసే ధోరణి ఆయనలో ఎక్కువే. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED రాష్ట్ర బీజేపీకి షాక్: జగన్ పాలనపై అధిష్టానం స్పందన | Central Shock to AP BJP | Praises On CM Jagan
×