చొక్కా లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు | Mahesh Babu without Shirt Photo Viral in Social Media

చొక్కా లేకుండా దర్శనమిచ్చిన మహేష్ బాబు | Mahesh Babu without Shirt Photo Viral in Social Media వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. సెలబ్రిటీ సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్ సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీతారలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED చనిపోయినట్లు కలలొస్తున్నాయా? What will Happen If Dead People Came into the Dreams? i5 Network
×