హైదరాబాద్ వాసులకు సీఎం కేసీఆర్ షాక్ | CM KCR big Shock to Hyderabad People | Political Bench

హైదరాబాద్ వాసులకు సీఎం కేసీఆర్ షాక్ | CM KCR big Shock to Hyderabad People | Political Bench తెలంగాణ లో లాక్డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూనే రాష్ట్రంలో చాలా వాటికి మినహాయింపులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు దుకాణాలు అన్ని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు. అయితే హైదరాబాద్వాసులకు మాత్రం కేసీఆర్ షాకిచ్చారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ.. హైదరాబాద్ కు కొత్త గుబులు | New Virus in Hyderabad due to Mutton Shop?
×