కేసీఆర్ సర్కారికి షాక్ ఇచ్చేలా హైకోర్టు ప్రశ్నలు | High Court Serious On KCR Govt | Political Bench

హైదరాబాద్ వాసులకు సీఎం కేసీఆర్ షాక్ | CM KCR big Shock to Hyderabad People | Political Bench | తెలంగాణ లో లాక్డౌన్ ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూనే రాష్ట్రంలో చాలా వాటికి మినహాయింపులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బస్సులు దుకాణాలు అన్ని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ప్రకటించారు. అయితే హైదరాబాద్వాసులకు మాత్రం కేసీఆర్ షాకిచ్చారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench
×