KGF 2 Updates: Shocking Rumours On Satellite Pre Business | KGF2 | Yash | i5 Network

KGF 2 Updates: Shocking On Satellite Pre Business | KGF2 | Yash | i5 Network కోలార్(కర్నాటక) బంగారు గనుల మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన `కేజీఎప్ చాప్టర్ 1` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద దాదాపు 280 కోట్ల మేర షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. కేవలం కన్నడం నుంచే వంద కోట్ల షేర్ వసూలైంది. హిందీ సహా ఇరుగుపొరుగునా అత్యుత్తమ వసూళ్లను సాధించిన కన్నడ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ ఒక్క సినిమాతో హీరో యష్.. దర్శకుడు ప్రశాంత్ నీల్.. హోంబలే సంస్థ రేంజు అమాంతం మారిపోయింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి పార్ట్ 2 వస్తోంది అంటే ఒకటే ఆసక్తి నెలకొంటుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED డేటింగ్ యాప్ లో తెలుగు యాంకర్ ఫొటోలు? Telugu Anchor Photos in Dating APP? i5 Network
×