ఏపీలో బస్సులకు సీఎం జగన్ రైట్ రైట్ | CM Jagan Green Signal to RTC Buses in AP | Political Bench

ఏపీలో బస్సులకు సీఎం జగన్ రైట్ రైట్ | CM Jagan Green Signal to RTC Buses in AP | Political Bench ఏపీ వాసులకు సీఎం జగన్ తీపి కబురందించారు. లాక్ డౌన్ వల్ల వేర్వేరు పట్టణాల్లో చిక్కుకున్న వారు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. ఏపీలో ప్రజారవాణాకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సులతో పాటు కార్లలో ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకంగా రాసేవారికి దిమ్మతిరిగే న్యూస్: రంగంలోకి ప్రత్యేక బృందం | Political Bench
×