జగన్ లాంటి సీఎం ని నేను చూడలేదు: జేడీ లక్ష్మీనారాయణ జేజేలు | JD Praises CM Jagan Ruling

సీఎం జగన్ లాంటి నాయకుడిని నేను చూడలేదు: జేడీ లక్ష్మీనారాయణ జేజేలు | JD Praises CM Jagan Ruling | Political Bench అవినీతి ఆరోపణలు వచ్చాయి.. వాటిపై సీబీఐ అధికారిగా ఉన్న వ్యక్తి విచారణ ముమ్మరం చేసి జైలు పాలయ్యేలా చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వెళ్లిన వేదిక సక్రమమైనదని గుర్తించి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఒక పార్టీలో కొనసాగుతున్నా అంతగా క్రియశీలకంగా పని చేయడం లేదు. ఈ సమయంలో అతడు ఎవరిపైనైతే విచారణ చేసి.. జైలుకు పంపించిన వ్యక్తిని కీర్తిస్తున్నాడు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకంగా రాసేవారికి దిమ్మతిరిగే న్యూస్: రంగంలోకి ప్రత్యేక బృందం | Political Bench
×