తెరపైకి రాజకీయ దుమారం: డాక్టర్ సుధాకర్ కు టీడీపీ ఎంపీ టికెట్? TDP MP Ticket for Dr Sudhakar?

తెరపైకి మరో రాజకీయ దుమారం: డాక్టర్ సుధాకర్ కు టీడీపీ ఎంపీ టికెట్? TDP MP Ticket for Dr Sudhakar? Political Bench || ఏపీకి చెందిన సస్పెన్షన్కు గురైన వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఉదంతంలో మరో రాజకీయ దుమారం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన సుధాకర్ను విచారణ అనంతరం అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత శనివారం విశాఖలో ఆర్ధనగ్నంగా నిరసనకు దిగడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేసి ఆయనకు చికిత్స అందిస్తుండగా ఆయన మానసిక స్థితి సరిగా లేదనే విషయం తెరమీదకు వచ్చింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench
×