జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పిన కథని ఒకే చేసిన పవన్? PSPK28 th Movie Updates | i5 Network

జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పిన కథని ఒకే చేసిన పవన్? PSPK28th Movie Updates | i5 Network ॥ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీలో వరసగా సినిమాలను ఒప్పుకుంటూ జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' చివరి దశ షూటింగ్ లో ఉండగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం కూడా సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం కావడంతో #PSPK28 పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED కొడుకు మరణంతో శోకసంద్రంలో వాణిశ్రీ | Senior actress Vanisri's son passes away | i5 Network
×