చైనీస్ టిక్ టాక్ బయ్ కాట్ ఉద్యమం | Netizens Seek Revenge | Boycott TikTok

చైనీస్ టిక్ టాక్ బయ్ కాట్ ఉద్యమం || Netizens Seek Revenge | Boycott TikTok || చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి పాకి మానవాళిని కబళిస్తోంది. దీంతో ఈ చైనీస్ వైరస్ పై.. చైనీయులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 14 లక్షలమంది కరోనా బాధితులుగా మారగా.. 80వేల మంది చనిపోయారు. దీంతో ఇప్పటికే ప్రపంచదేశాల్లో చైనీయులపై, వారి ఉత్పత్తులపై జనాలు రగిలిపోతున్నారు. బాయ్ కాట్ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ వినాశనానికి చైనాయే కారణమని వారి ఉత్పత్తుల నిషేధానికి జనం ముందడుగు వేస్తున్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కడప జిల్లాలో ఉద్రిక్తత: వైకాపా Vs వైకాపా | Clashes between YCP Leaders in Kadapa Dist|PoliticalBench
×