ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడ్డాడా? Why Modi to take Shocking Decision | Political Bench

ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడ్డాడా? Why Modi to take Shocking Decision | Political Bench || చైనాలోని వూహాన్లో సోకిన కరోనా ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా చైనేయేతర దేశాల్లో ఈ మహమ్మరి విజృంభిస్తుంది. అగ్రరాజ్యం అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు కరోనాను కట్టడి చేయలేక చేతులేత్తేశాయి. దీంతో అక్కడ కరోనా మృతుల సంఖ్యలో వేలల్లో పెరిగిపోతుంది. కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెరికా ఇప్పుడు తగు మూల్యం చెల్లించుకుంటుంటుంది. ఇప్పటికే అక్కడ 2లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయర్క్ లక్షకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 5వేలకు పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కడప జిల్లాలో ఉద్రిక్తత: వైకాపా Vs వైకాపా | Clashes between YCP Leaders in Kadapa Dist|PoliticalBench
×