సీఎం కేసీఆర్ సలహాను పీఎం మోడీ ఫాలో కానున్నారా? PM Modi to Follow KCR's Decisions | Political Bench

సీఎం కేసీఆర్ సలహాను పీఎం మోడీ ఫాలో కానున్నారా? PM Modi to Follow KCR's Decisions | Political Bench || విపత్కర వేళలో ముప్పు నుంచి తప్పించుకోవటానికి ఉన్న ఏకైక మార్గం ముందుచూపే. ఆ విషయంలో తనకు మించినోళ్లు లేరన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం రాత్రి వేళ నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్ డౌన్ ను పొడిగించటం తప్ప మరో మార్గం లేదని తేల్చేశారు సీఎం కేసీఆర్. దేశానికి ఉన్న పరిమితులను చూస్తే.. వైరస్ ను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కడప జిల్లాలో ఉద్రిక్తత: వైకాపా Vs వైకాపా | Clashes between YCP Leaders in Kadapa Dist|PoliticalBench
×