లాక్ డౌన్ ఎఫెక్ట్: ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ కంపెనీలు | IT Companies Good News to Employees

లాక్ డౌన్ ఎఫెక్ట్: ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన ఐటీ కంపెనీలు | IT Companies Good News to Employees || Political Bench || వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఇదే సందర్భంలో వచ్చే రోజుల్లో కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని తెలిపాయి. అయితే ఇదే సమయంలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు కొంత అదనపు వేతనం ఇచ్చాయి. విప్రో - యాక్సెంచర్ - టెక్ మహీంద్రా - హెచ్ సీఎల్.. ఇలా పలు ఐటీ కంపెనీలు మధ్యలో నిలిచిన ఉద్యోగ ఆఫర్లపై భరోసా కల్పిస్తున్నాయి. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కడప జిల్లాలో ఉద్రిక్తత: వైకాపా Vs వైకాపా | Clashes between YCP Leaders in Kadapa Dist|PoliticalBench
×