బౌద్ధాలయంలోనే ఆ పనిలో నిమగ్నమైన ఓ జంట ....నెటిజన్స్ ఫైర్ !

ఈ ప్రపంచం లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలు ఎవరైనా ఇంకా ఉన్నాయి అంటే ఆలయాలు మాత్రమే అని చెప్పాలి. ప్రస్తుతం సమాజం ఆలా తయారైంది. నాలుగు గోడల మధ్య చేయాల్సిన కొన్ని పనులు ఈ మధ్య నలుగురు మధ్యలో కూడా చేసేస్తున్నారు. తాజాగా బౌద్దులు ఎంతో పవిత్రం గా భావించే ఆయాలల్లో కూడా కామక్రీడల్లో మునిగిపోతున్నారు. మయన్మార్ లో ఎటు చూసిన బౌద్ధాలయాలే కనిపిస్తాయి. అలాంటి మహా పుణ్యక్షేత్రం లో ఒక జంట గలీజు పని చేసింది. అసలు బౌద్దులు పవిత్రంగా భావించే బౌద్ధాలయం లో ఈ జంట ఏమి చేసారు ..ఆ విషయం ఎలా బయటపడింది ?

ఈ ప్రపంచంలో శృంగారం తో కూడిన ఏ చర్య అయినా ఇట్టే దావనంలా పాకిపోతోంది. అంతేకాదు కొందరు క్రియేటివిటీ పేరుతో అసహ్యం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే పుణ్య క్షేత్రాల్లో కూడా పాపపు పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలాంటి గలీజు పనే మయన్మార్ లో చోటు చేసుకుంది. ఓ పోర్న్ వెబ్ సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలో శృంగారంకు దిగారు. జుగుప్సాకరంగా ఉన్న శృంగారంను కెమెరాతో చిత్రీకరించారు. ఈ జంట తరచూ ఆ పోర్న్ వెబ్సైట్ కోసం శృంగార భరిత షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తుంటారు.

ప్రస్తుతం ఉన్న పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని కొందరు బాగుపడుతుంటే ..మరికొందరు ఇదే పరిజ్ఙానం తో పాడుపనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శృంగారం తో కూడిన వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. దాని కోసం కొంత మంది దేనికైనా సిద్దపడుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే పుణ్యక్షేత్రాల్లో కూడా శృంగారపు పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి మయన్మార్ లో చోటుచేసుకుంది. ఓ పోర్న్ వెబ్ సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలోనే శృంగారం జరిపారు. చూసేవారికి ఆసక్తిని రేకెత్తించేలా వారిచేసిన శృంగారంను కెమెరాతో చిత్రీకరించారు.

ఈ జంట తరచూగా తమ పోర్న్ వెబ్ సైట్ కోసం శృంగార భరిత షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఆయలం లో కూడా 12 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఈ కపుల్ షూట్ చేశారు. అనంతరం పోర్న్ వెబ్సైట్పై పోస్టు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జంట ఇటలీకి చెందిన వారిగా గుర్తించారు. ఇక మంచికంటే చెడు అతి వేగంగా చొచ్చుకెళుతోంది అనేదానికి ఈ ఇటలీ జంటే ఉదాహరణ. వీరు తీసే శృంగార భరిత వీడియోలకు 81వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 11 నెలల క్రితం వీరు పోర్న్సైట్ పై వీడియోలను పోస్టు చేయడం ప్రారంభించగా 35 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే వీరు ఏ రేంజ్లో రెచ్చి పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే బగాన్లోని చారిత్రాత్మక పగోడ దగ్గర షూట్ చేసిన వీడియోకు లైక్స్ కంటే ఎక్కువగా విమర్శలే వచ్చాయి. పవిత్రమైన గడ్డపై ఈ పాడు పనేంటంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అలాగే పవిత్రమైన బగాన్ లో ఇలాంటి అశ్లీల వీడియోల షూటింగ్ లు ఎలా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూ ఫెంటాస్టిక్ ఏషియా టూర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తున్ తున్ నయింగ్. ఇలాంటి నీలిచిత్రాల షూటింగ్ జరుగుతోందంటే అక్కడ భద్రతా ఎలా ఉందో తెలుస్తోందని భద్రతా అధికారులపై మండిపడ్డారు. వెంటనే ఈ షార్ట్ ఫిలింలో నటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపోతే మయాన్మార్లోని బగాన్ లో ఉన్న బౌద్ధ పుణ్యక్షేత్రం కు ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఆలయంను యూనెస్కో వారసత్వ సంపదగా కూడా ప్రకటించింది. ఈఆలయాన్ని ఏడాదికి కొన్ని లక్షల మంది బౌద్ధులు సందర్శిస్తుంటారు.


× RELATED పార్టీలకు పని చేస్తారా.. పార్టీ పెడతారా పీకే
×