ఫోటో స్టోరీ: పూల బికినీలో హాటు జాక్వెలిన్

టాలీవుడ్ లో ఉత్తరాది భామల హవా ఎక్కువ. దాదాపుగా అన్నీ ఆఫర్లను వారు ఎగరేసుకుపోతారు.  తర్వాత మిగిలిన మూడు నాలుగు ఆఫర్లు కాస్తా నాన్ తెలుగు సౌత్ భామలు తన్నుకుపోతారు.  బాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది.. అక్కడ ఇంటర్నేషనల్ భామల హవా ఎక్కువ.  దాదాపు పదిమంది ఇంటర్నేషనల్ బ్యూటీలు బాలీవుడ్ లో బిజీబిజీగా ఉన్నారు. అలా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బ్యూటీలలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.   ఈ శ్రీలంక భామ రీసెంట్ గా 'సాహో' లో బ్యాడ్ బాయ్ పాట లో సూపర్ డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.

ఇంటర్నేషనల్ బ్యూటీ కదా..  సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.  పాప ఇన్స్టా ఖాతాకు 34 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం జాక్వెలిన్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు.  బీచ్ ఫోటోలు బికినీ ఫోటోలు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ అభిమానులు ఇతర భామల వైపు కన్నెత్తి చూడకుండా జాగ్రత్త పడుతుంది.  రీసెంట్ గా జాక్వెలిన్ ఓ ఫారెన్ లొకేషన్ లో అందమైన బీచ్ లో జలకాలాడుతూ ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.  ఫ్లోరల్ బికినీ ధరించి.. హాట్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తోంది జాక్వెలిన్.  రోజుకు ఎంతసేపు కసరత్తులు చేస్తోందో కానీ ఒంటి మీద  కొంచెం కూడా అనవసరమైన ఫ్యాట్ లేదు.. ఆ ఫ్లాట్ యాబ్స్ చూస్తే అమ్మాయిలకు కూడా అసూయ పుట్టేలా ఉంది.  అబ్బాయిలకైతే యాజ్ యూజువల్ గా  KRR గారి పండ్ల ఆలోచనలు వస్తాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియా లోకి రావడం ఆలస్యం.. లైక్స్ తో షేర్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. నెటిజన్ల హృదయాలను తన హాట్ నెస్ తో ఫ్రై చేస్తూ ఫ్రైడే మూడ్ ను తెప్పిస్తోంది.  ఎంతైనా ఇంటర్నేషనల్ భామ కదా.. ఆ రేంజ్ లో హాట్ నెస్ లేకపోతే కష్టమే.  ఇక జాక్వెలిన్ సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నటించిన 'డ్రైవ్' సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు.  'డ్రైవ్' తర్వాత జాక్వెలిన్  కొత్త సినిమాలేవీ సైన్ చెయ్యలేదు.

× RELATED Sonali Raut Bikini Photos
×