డిసెంబర్ 31 జాతర.. హాట్ గాళ్స్ ప్యాకేజీ

2019 డిసెంబర్ 31 రాత్రి చిలౌట్ మూవ్ మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. దేశవిదేశాల్లో అన్ని ప్రధాన నగరాల్లో .. పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిచోటా మిడ్ నైట్ పార్టీలతో హోరెత్తుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ - అమెరికా లాంటి చోట్ల టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ఈవెంట్ల హడావుడి ఓ రేంజులో సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి నగరాలైన వైజాగ్-తిరుపతి- విజయవాడ- గుంటూరు- కరీంనగర్ లాంటి చోట్లా సెలబ్రిటీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ వేడుకల కోసం ఈవెంట్ రాత్రి సెలబ్రేషన్స్ ఖర్చు స్కైని టచ్ చేస్తోందని ఓ అంచనా.

ఈసారి 2019 డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కి అదే రేంజులో డబ్బును వెదజల్లనున్నారని తెలుస్తోంది. ఇక ఈవెంట్లో పాల్గొనే కథానాయికలు ఒక్కొక్కరికి భారీ మొత్తాల్నే ముట్ట జెబుతున్నారు. స్టార్ డమ్ .. రేంజును బట్టి టాలీవుడ్ అందాల భామలకు ఈవెంట్ నైట్ రేట్ ని ఫిక్స్ చేశారు. ఆ పారితోషికం భత్యం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణ ఖర్చులు- బస వగైరా మినహాయించి 7 నిమిషాల పెర్ఫామెన్స్ కి పేమెంట్ వివరాలు ఇలా ఉన్నాయి. 14 నిమిషాల పెర్ఫామెన్స్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ పేమెంట్ అందుతుందట.

సెలబ్రిటీ ---- ఒక ఈవెంట్ కి ఎంత?

తమన్నా-50 లక్షలు
శ్రీయ శరణ్ -25 లక్షలు
సన్నీ లియోన్ -50 లక్షలు
నభా నటేష్ -10 లక్షలు
నిధి అగర్వాల్ -15 లక్షలు
లావణ్య త్రిపాఠి -15 లక్షలు
రెజీనా -20 లక్షలు
అవికా గోర్ -8 లక్షలు
ఆకాంక్ష సింగ్ -8 లక్షలు
డింపుల్ హయాతి -6 లక్షలు
పూనం పాండే -30 లక్షలు
శ్రుతి హాసన్ - 50 లక్షలు
మెహరీన్- 30 లక్షలు
సంజన - 5 లక్షలు
అక్ష - 3 లక్షలు
రుక్సర్ -7 లక్షలు
పాయల్ రాజ్పుత్- 20 లక్షలు
నందిత శ్వేత - 8 లక్షలు
నటాషా దోషి- 3.5 లక్షలు
త్రిధ చౌదరి- 5 లక్షలు
ఇషా రెభా -8 లక్షలు
మీనాక్షి దీక్షిత్- 5 లక్షలు
మాధవి లత - 2 లక్షలు
మోనాల్ గజ్జర్ -4 లక్షలు
నిషా కోఠారి -4 లక్షలు
హంసా నందిని - 8 లక్షలు
మధు షాలిని - 5 లక్షలు
రేఖ - 2.5 లక్షలు
సలోని - 6 లక్షలు
శ్రద్ధా దాస్ -6 లక్షలు
లక్ష్మీ రాయ్ - 20 లక్షలు
సదా -8 లక్షలు
అర్చన -4 లక్షలు
సియా గౌతమ్ -2.5 లక్షలు
పూనం కౌర్ - 5 లక్షలు
గౌరీ ముంజాల్ -2.5 లక్షలు
గుర్లీన్ చోప్రా -2.5 లక్షలు
ఇషా చావాల్- 6 లక్షలు
ముమైత్ ఖాన్ -4 లక్షలు
మనారా చోప్రా- 3 లక్షలు
సాక్షి చౌదరి- 6 లక్షలు
మధు స్నేహ -4 లక్షలు
నోరా ఫతేహి  - 30 లక్షలు
ధన్య బాలకృష్ణ- 3 లక్షలు
రిచా పనై -5 లక్షలు
తనూ రాయ్ -2.5 లక్షలు
పూర్ణ - 4 లక్షలు
సురభి -8 లక్షలు
సీరత్ కపూర్ -8 లక్షలు
ఆదశర్మ -15 లక్షలు
ప్రణీత- 16 లక్షలు
శ్రుతి షోడ్ -3 లక్షలు
హెబా పటేల్ -14 లక్షలు

భానుశ్రీ (బిగ్ బాస్ 2 ఫేమ్) - 3 లక్షలు
తేజస్విని- 4 లక్షలు
రేష్మి గౌతమ్ -8 లక్షలు
అనసూయ -10 లక్షలు
శ్రీ ముఖి -12 లక్షలు
అలేఖ్య -1.25 లక్షలు
అశ్విని (హోరా హోరి ఫేమ్) -1.5 లక్షలు
హరితేజా- 3.5 లక్షలు
మనాలి రాథోడ్ -22.5 లక్షలు
మానస- 2.25 లక్షలు
నందిని రాయ్ (బిగ్ బాస్ 2 ఫేమ్) -2.5 లక్షలు
ప్రియా-50000
అషూ రెడ్డి (బిగ్ బాస్ 3 ఫేమ్) -3 లక్షలు
రోహిణి (బిగ్ బాస్ 3 ఫేమ్) -2 లక్షలు
హిమాజా -2 లక్షలు
రేవతి చౌదరి -1.5 లక్షలు
శ్రావ్య -1 .5 లక్షలు
పూజిత పొన్నడ -2.5 లక్షలు
శ్రావ్య రెడ్డి -1.25 లక్షలు
యామిని భాస్కర్ -3 లక్షలు
సౌమ్య వేణుగోపాల్ -2 లక్షలు
పావని -1.5 లక్షలు
స్వాతి దీక్షిత్ -2.5 లక్షలు
జరా -1.5 లక్షలు
అదితి మేఖేల్- 2.5 లక్షలు
నికితా నారాయణ్ - 3 లక్షలు

1 ఎంట్రీ (గరిష్టంగా 7 నిమిషాలు)
2 ఎంట్రీలు (గరిష్టంగా 14 నిమిషాలు) -
(పైన ఇచ్చిన వేతనం రెట్టింపు)


× RELATED Daily Panchangam Telugu 2019 | Tuesday December 31 | i5 Panchangam
×