Puri Jagannath Trying To Impress Prabhas With His Script | Prabhas And Puri New Movie | i5 Network

Watch: Puri Jagannath Trying To Impress Prabhas With His Script | Prabhas And Puri New Movie | i5 Network and also ``మెల్లగా ఏదోలా బతికేయడానికి రాలేదు. ముంబాయిని ఉ* పోయించడానికి వచ్చాను!`` `బిజినెస్ మేన్` చిత్రంలో బ్రహ్మాజీకి దిమ్మ తిరిగిపోయేలా మహేష్ చెప్పే డైలాగ్ ఇది. స్టార్ డైరెక్టర్ పూరి కలం పదును ఎంతో ఈ ఒక్క డైలాగ్ చెబుతుంది. ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా ఈ డైలాగ్ రివీల్ చేసింది. ఇంతకీ పూరి హైదరాబాద్ కి ఎందుకొచ్చారు? వచ్చిన పని పూర్తయిందా లేదా? అంటే.. ఆయన లైఫ్ జర్నీ గురించి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్నేహితులు అనుకున్న వాళ్లు మోసం చేశాక ఉన్నవన్నీ కోల్పోయి ఎలాగోలా తిరిగి సినిమాలతోనే బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఆయనకు తెలిసింది సినిమా తీయడం ఒక్కటే. అదే తిరిగి జీరో నుంచి హీరోని చేసిందని చెబుతుంటారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Raahu Movie Heroine Faces Problems in Shooting Location | i5 Network Exclusive Interview