Taapsee Pannu Viral Video | #TaapseePannu | i5 Network

Watch: Taapsee Pannu Viral Video | #TaapseePannu | i5 Network and also డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. తాప్సీ మొదటి సినిమా 'ఝుమ్మంది నాదం'. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిది. 'Mr. పర్ఫెక్ట్' లాంటి సూపర్ హిట్స్ కూడా అందులో ఉన్నాయి. తాప్సీ ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ టాలీవుడ్ లో ఎందుకో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ జర్నీ మాత్రం ఫుల్ గా కలిసొచ్చింది. 'పింక్' లాంటి చిత్రంతో మంచి బ్రేక్ రావడంతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకుంది. రీసెంట్ గా 'బద్లా' తో కూడా మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో తన సత్తా చూపడంతో పాటుగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా దుమ్ము లేపుతోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED వీడియో: నువ్వే శ్వాస అంటున్న వర్మ