Jr NTR Komaram Bheem Fake Poster Viral In Social Media | Ram Charan | SS Rajamouli | i5 Network

Watch: Jr NTR Komaram Bheem Fake Poster Viral In Social Media | Ram Charan | SS Rajamouli | i5 Network and also రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం లుక్ ని రివీల్ చేస్తూ ఆగస్ట్ 15న పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారని అందులో సారాంశం. చూస్తే అది డివివి కానీ ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది కాదు. పోనీ రాజమౌళి చరణ్ తారక్ లు ఎవరైనా షేర్ చేశారా అంటే అదీ లేదు. ఎవరో అభిమాని సృష్టించిన టైపులో దానిలో మ్యాటర్ ఉంది. కానీ అది నిజమే అనుకుంటున్న అభిమానులు దాన్ని చాలా దూరం తీసుకెళ్లిపోయారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED జూ॥ ఎన్టీఆర్ జపం చేస్తున్న టీడీపీ సామాజికవర్గం | AP Politics: TDP Hopes On Jr NTR | Political Bench