Vijayashanthi Remuneration For Sarileru Neekevvaru Movie | Mahesh Babu | Rashmika | Anil Ravipudi

Watch: Vijayashanthi Remuneration For Sarileru Neekevvaru Movie | Mahesh Babu | Rashmika | Anil Ravipudi and also హీరోయిన్ గా సెలవు తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించాక 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న విజయశాంతి నిన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో అడుగు పెట్టి మళ్ళీ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. కనిపించీ కనిపించకుండా దర్శకుడు అనిల్ రావిపూడి తన లుక్ ని షేర్ చేయడం ఇప్పటికే వైరల్ అయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒకరిద్దరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుని రికార్డు సృష్టించిన విజయశాంతి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుకు ఎంత తీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED అనిల్ రావిపూడి..త్రివిక్రమ్ పై సెటైర్లు ఎక్కువైందేమో!