Ram Charan Special Message from Him to His Fans | #RamCharanOnInstagram | #RamCharan

WATCH: Ram Charan Special Message from Him to His Fans | #RamCharanOnInstagram | #RamCharan AND ALSO టాలీవుడ్ లో ఉన్న టాప్ లీగ్ స్టార్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడనే టాగ్ మాత్రమే కాదు.. ఈ తరంలో టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'RRR' అనే మల్టిస్టారర్లో చరణ్ హీరోగా నటిస్తున్నాడు. మరో టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మాస్ రాజా అభిమానులకు నిరాశనే