Why Saaho Is Not Coming As a Solo | Prabhas | Shraddha Kapoor | Akshay Kumar | Mission Mangal

Watch: Why Saaho Is Not Coming As a Solo | Prabhas | Shraddha Kapoor | Akshay Kumar | Mission Mangal and also బాష ఏదైనా ఒక సినిమా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రెండేళ్ల పాటు దేశ విదేశాల్లో షూటింగ్ జరుపుకుని విడుదల కాబోతోందంటే హడావిడి మాములుగా ఉండదు . ఎక్కడ చూసిన దాని గురించిన చర్చే కనిపించాలీ. మీడియాలో వాటి తాలుకు వార్తలే హై లైట్ అవ్వాలి. కాని పట్టుమని నెలరోజులే చేతిలో ఉన్నా సాహో విషయంలో అలాంటి ఊపేది కనిపించకపోవడం అభిమానులను ఖంగారు కలిగిస్తోంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Finally Completed Saaho Movie Shooting | Prabhas | Shraddha Kapoor | #Saaho