Rana Brother Turns As Bodyguard To Samantha In Oh Baby Success Meet | Abhiram Daggubati | SureshBabu

Watch:Rana Brother Turns As Bodyguard To Samantha In Oh Baby Success Meet | Abhiram Daggubati | SureshBabu and also ఆ మధ్య ఏదో వివాదంలో పేరు బయటికి రావడమే తప్ప దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అలియాస్ రానా తమ్ముడు అభిరాం బయట కనిపించేది చాలా తక్కువ. సురేష్ సంస్థలో కొన్ని కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నప్పటికీ నాన్న తాలూకు సినిమా ఈవెంట్స్ లో అరుదుగా దర్శనమిస్తాడు. అయితే ఓ బేబీ విడుదలయ్యాక సమంతాకు అచ్చం బౌన్సర్ తరహాలో వెన్నంటే ఉంటూ తన బాధ్యతలు చూసుకుంటున్నాడు. విడుదల రోజే జరిగిన సక్సెస్ ట్రీట్ లో అభిరాం ఉత్సాహంగా సామ్ పక్కనే ఉండి అన్ని చూసుకోవడం మీడియా దృష్టి దాటిపోలేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED Saaho : Swanky Car Worth 5 Crores to Be Part of Promotions | Prabhas | Shraddha Kapoor | Sujeeth