Will Sundeep Kishan Gets Success With Ninu Veedani Needanu Nene Movie | Dorasani | Rajdooth

Watch: Will Sundeep Kishan Gets Success With Ninu Veedani Needanu Nene Movie | Dorasani | Rajdooth and also ఎల్లుండి మరో రసవత్తరమైన బాక్స్ ఆఫీస్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. స్టార్లతో తీసిన భారీ బడ్జెట్ మూవీస్ కాకపోయినా చెప్పుకోదగ్గ బజ్ ఉండటంతో మూడు సినిమాల ఓపెనింగ్స్ మీద నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. దొరసాని-నిను వీడని నీడను నేనే-రాజ్ దూత్ 12న రేస్ లో ఒకేసారి దిగబోతున్నాయి. ఇందులో రెండు సినిమాలు డెబ్యూ హీరలవి. దొరసానితో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెరంగేట్రం చేస్తుండగా దివంగత నటులు రియల్ స్టార్ శ్రీహరి అబ్బాయి మేఘంష్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మెగా సినిమా వద్దనుకున్నారా ?