Kota Srinivasa Rao Feeling Sad About His Offers | #ActorKotasrinivasrao | Tollywood Movie News

Watch: Kota Srinivasa Rao Feeling Sad About His Offers | #ActorKotasrinivasrao | Tollywood Movie News and also టాలీవుడ్ లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అయితే విలక్షణ నటులు కొందరే ఉన్నారు. వారిలో కోట ముఖ్యుడిగా చెప్పుకోవచ్చు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న కోట శ్రీనివాస రావు సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు 750 సినిమాలను చేసిన కోట శ్రీనివాస రావు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతంతో పోల్చితే అవకాశాలు చాలా తగ్గాయి. దాంతో సమయం వచ్చినప్పుడల్లా తనకు అవకాశాలు ఇవ్వాలంటూ దర్శకులను కోరడంతో పాటు.. దర్శకులపై విమర్శలు చేస్తున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED ఈ అమ్మాయికి మంచి ఆఫర్లు వస్తున్నాయి!