Vijay Deverakonda in Dear Comrade Movie | Rashmika Mandanna | Bharat Kamma | #DearComrade

Watch: Vijay Deverakonda in Dear Comrade Movie | Rashmika Mandanna | Bharat Kamma | #DearComrade and also కామ్రేడ్ అంటేనే గడబిడ. నిరంతరం ఏదో ఒక మీటింగ్ అంటూ విప్లవ ప్రసంగాలు వినాల్సి ఉంటుంది. కాలేజ్ రోజుల్లో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్ ఎఫ్) యాక్టివిస్టులు బంద్ లు .. ధర్నాలు అంటూ ఎంతో హడావుడి చేస్తుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న కామ్రేడ్ తీరుతెన్నులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎంతో సాఫ్ట్ గా కనిపిస్తూ గళ్ల చొక్కాలో బుద్ధిమంతుడిలాగా కనిపిస్తున్నాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED విజయ్ దేవరకొండ అంత ఈజీగా ఒప్పుకుంటాడా?