Hero Ram Gets Emotional On About His Fan Act | Sandeep | iSMART Shankar

Watch: Hero Ram Gets Emotional On About His Fan Act | Sandeep | iSMART Shankar and also హీరో రామ్ కు హిట్ రావాలని సందీప్ కుమార్ అనే అభిమాని చేసిన సాహసం చూసి షాక్ కి గురవుతున్నారంతా. ఇంతటి వీరాభిమానం వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. `ఉన్నది ఒకటే జిందగీ` తరువాత రామ్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా తనలానే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడదల కాబోతోంది. ఇది ఎలాగైనా భారీ విజయాన్ని దక్కించుకోవాలని సందీప్ కుమార్ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తరువాత `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ కావాలని ట్వీట్టర్ లో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. అది చూసిన హీరో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ట్విట్టర్ లో స్పందించారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED సందీప్ కిషన్.. అలా బిజీగా ఉన్నాడట!