కంచుకోటలో టీడీపీకి దిక్కెవరు? TDP Politics Confusion in chittoor dist | Political Bench

కంచుకోటలో టీడీపీకి దిక్కెవరు? TDP Politics Confusion in chittoor dist | Political Bench || ఒక్క ఓటమితో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిపోతాయి. టీడీపీకి కంచుకోట అయిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటే టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి పెట్టని కోటగా ఉండేది. ఆయన అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రెండు దఫాలు మంత్రిగా కూడా అయ్యారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments