చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన ఒమర్ అబ్దుల్లా | Omar Abdullah Sensational Comments On Chandrababu

చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన ఒమర్ అబ్దుల్లా | Omar Abdullah Sensational Comments On Chandrababu | Political Bench | టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం తెలుగు వారికే కాదు.. ఎక్కడో కశ్మీర్ లో ఉండే నేతలకు కూడా అర్థమవుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని.. ఆయన ఏమాత్రం నమ్మదగిన నేత కాదని విమర్శించారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments