గుడ్డు పగిలి ఓవర్ నైట్ సెలబ్రిటీగా బాలుడు | free education for 14-year-old egg seller |Special Story

గుడ్డు పగిలి ఓవర్ నైట్ సెలబ్రిటీగా బాలుడు | free education for 14-year-old egg seller |Special Story | సోషల్ మీడియాలో సామాన్యుడిని హీరోను చేస్తుంది. ప్రముఖుడిని అభాసుపాలు చేసేంత శక్తి ఉంది. దానికి ఉదాహరణే మధ్యప్రదేశ్లో జరుగుతున్న పరిణామం. కోడిగుడ్డు పగిలిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారి ఓ బాలుడు ఓవర్ నైట్ స్టార్గా మారడంతో ఒక్కసారిగా అతడి జీవితమే మారిపోయింది. దానికి సంబంధించిన వివరాలు చదవండి.. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments