కేజ్రీ సర్కార్ అనూహ్య నిర్ణయం: ఆ దమ్ము తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందా? Political Bench

కేజ్రీ సర్కార్ అనూహ్య నిర్ణయం: ఆ దమ్ము తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉందా? Political Bench || ప్రజా సంక్షేమం కోసం వేలాది కోట్ల రూపాయిల్ని ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతుంటాయి ప్రభుత్వాలు. అదే సమయంలో.. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ పన్ను వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని చూస్తున్నదే. కరోనా పుణ్యమా అని ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా తగ్గిపోవటంతో ఇప్పుడంతా ఆదాయం వచ్చే మార్గాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారికి కనిపిస్తున్నవి రెండే.. అందులో ఒకటి మద్యం అమ్మకాలైతే.. రెండోది పెట్రోల్.. డీజిల్ మీద వచ్చే వ్యాట్ పన్ను. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments