ఢిల్లీ వేదికగా సుజనాతో సోము వీర్రాజు ఫైట్? Somu Veerraju ready to fight with Sujana? Political Bench

ఢిల్లీ వేదికగా సుజనాతో సోము వీర్రాజు ఫైట్? Somu Veerraju ready to fight with Sujana Chowdary? Political Bench || ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపే చర్యలకు ఉప్రకమించారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఉంటూ టీడీపీకి వంతపాడుతున్న లంకా దినకర్ సహా మరికొందరికీ షాకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments