అయోధ్య రామమందిరం కింద 2 వేల అడుగుల లోతులో చరిత్రకి సాక్ష్యం ఉందా? Political Bench

అయోధ్య రామమందిరం కింద 2 వేల అడుగుల లోతులో చరిత్రకి సాక్ష్యం ఉందా? Political Bench Secrets Revealed about Ram Mandir, Ayodhya | Political Bench | అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ చేపట్టనున్నారు. అసలు రామ జన్మ భూమిఅయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఇప్పటివరకు ఆలస్యం అవడానికి కారణం అక్కడి స్థల వివాదమేనని అందరికి తెలిసిందే. దశాబ్ధాల తరబడి ఓ పరిష్కారం అంటూ లేకుండా వస్తున్న అయోధ్య స్థల వివాదం సుప్రీం కోర్టు తీర్పుతో ఇటీవలే ఓ కొలిక్కి వచ్చింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments