మాతృభాషపై కేంద్రం: ఇంగ్లీష్ మీడియంకే జగన్ ఓటు | CM Jagan Vote for English Medium | Political Bench

మాతృభాషపై కేంద్రం: ఇంగ్లీష్ మీడియంకే జగన్ ఓటు | CM Jagan Vote for English Medium | Political Bench || కేంద్రం కొత్త జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర కేబినెట్ లో ఆమోదించి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా భోధన ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఏపీలో మాత్రం సీఎం జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంకే మొగ్గుచూపుతోంది. మాతృభాషలోనే బోధన ఉండాలన్నది కేంద్రం నిర్ధేశించలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments