కరోనా వాలంటీర్లకు నోటిఫికేషన్ | AP Govt Bumper Offer For NCOVID Warrior Volunteers | Political Bench

Watch: కరోనా వాలంటీర్లకు నోటిఫికేషన్ | AP Govt Bumper Offer For NCOVID Warrior Volunteers and also ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా రోగులను - లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలను రక్షించేందుకు దాతలు ఎందరో ముందుకు వస్తున్నారు. వైద్యులు వైద్య సిబ్బంది సైతం రోగులను రక్షించేందుకు వారి వంతు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో వారు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కోవిడ్ 19 వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments