జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench

జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench || ఏపీ సీఎం జగన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ట్విట్టర్ లో ‘ఆస్క్ కేటీఆర్’ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కృష్ణ జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడుతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామన్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
Show comments