మొదటి సినిమా తర్వాత అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించింది.
ఈ క్రమంలోనే అన్ని భాషల ప్రేక్షకులకు సోషల్ మీడియాల వేధికగా అందరికీ టచ్ లో ఉంటుంది. తాజాగా ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది. అందులో ఎద అందాలతో పాటు ఒంపుసొంపులను అందరికీ చూపిస్తోంది. క్లీవేజ్ షోతో తెగ సందడి చేసింది.
ఎద పొంగులను హైలెట్ చేసి చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 5 లక్షల లైకులు సంపాదించుకుంది. అంతేకాదండోయ్ వేలల్లో కామెంట్లు కూడా వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావు క్యూట్ బ్యూటీ అంటూ రాశిఖన్నా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఒక్క ఇన్ స్టా వేధికంగానే 9.7 మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు 1239 పోస్టులను షేర్ చేసింది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఇన్ స్టా ఫేస్ బుక్ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు బ్లాక్ డ్రెస్ వేసుకొని దిగిన ఫొటోలతో నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
అలాగే కెమెరా ముందు తన అందం అభినయాన్ని బయట పెట్టి సక్సెక్ ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ.. తనకంటూ ప్రత్యే ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ప్రాధాన్యత ఉన్న రోల్స్ ను ఎంచుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.