చూపించి చూపించకుండా.. జాన్వీ టీజింగ్

Tap to expand
బోనీ కపూర్ శ్రీదేవి దంపతుల కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా లాంచ్ అయి చాలా కాలమే అయింది. కానీ ఆమెకు చెప్పుకోదగ్గ హిట్టు మాత్రం ఒకటి కూడా లేదు. ఒక మరాఠీ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేస్తూ... దాని ద్వారా ఆమెను హీరోయిన్గా ఎంట్రీ ఇప్పించారు. అయితే ఇప్పటివరకు ఆమె తండ్రి చాటు బిడ్డగానే పెరుగుతూ వచ్చింది.

అందాల ఆరబోత విషయంలో హద్దులు దాటుతున్న ఆమెను అవకాశాలు మాత్రం వెతుక్కుని రావడం లేదు. ఎంతసేపు బోనీ కపూర్ లేదా  కరణ్ జోహార్ కల్పించుకునే సినిమా అవకాశాలు ఇప్పించాల్సి రావడమే తప్ప... సొంతంగా ఆమెకంటూ అవకాశాలు దక్కడం లేదు. అలాంటి ఆమె ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.


టాలీవుడ్లో మొదటి ప్రాజెక్టు అది కూడా ఎన్టీఆర్ సరసన దక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇటీవలే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా జాన్వీ కపూర్ హాజరైంది.

అయితే ఈ భామ బాలీవుడ్ మీడియా హౌస్ కి చెందిన ఒక అవార్డుల కార్యక్రమంలో మెరిసింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ఒక హాట్ అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ దర్శనమిచ్చింది.

ఒకపక్క నడుము అందాలు కనిపిస్తూ మరో పక్క థైస్ షో చేస్తున్న ఈ భామ డ్రెస్ లో మెరుస్తూ ఎక్కడికక్కడ వంపుసంపులన్నింటినీ తన అభిమానులకు కనువిందు చేస్తూ కనిపించింది. ఇక రెడ్ కార్పెట్ మీద జాన్వీ కపూర్ నడిచి వస్తుంటే అతిలోక సుందరిగా అన్నట్టుగా కనిపిస్తోందని ఆమె అభిమానులు రెచ్చిపోయి మరి కామెంట్లు చేస్తున్నారు.

ఆమె హాట్ డోస్ తట్టుకోవడం కష్టంగా ఉందని వేసవిలో ఆమె మరింత తాపాన్ని పెంచేస్తుందంటూ ఆమె ఫోటోలు వీడియోల మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు జాన్వీకపూర్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాతో అయినా హిట్టు కొట్టి టాలీవుడ్ సహా పాన్ ఇండియా రేంజ్ లో నిలబడుతుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమె ఇచ్చిన హాట్ షో మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Show comments
More